KMR: భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డికి సంబంధించి తై బజార్ వేలంపాట ఈనెల 26న గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ కార్యనిర్వాహణ అధికారి పాత లక్ష్మీ తెలిపారు. 2026-27 సంవత్సరానికి పశువుల సంతకు సంబంధించిన తై బజార్ వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు గ్రామపంచాయతీ కార్యలయంలో సంప్రదించాలన్నారు.