గద్వాలలో ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిందని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. మీనాక్షి అన్నారు. 2025-2026 సంవత్సరానికి అజీజ్ ప్రేమ్ జీ స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకున్న 11 మంది విద్యార్థినిలకు ఒకొక్కరికి రూ.30,000 నగదు మంజూరైందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.