HNK: బాలసముద్రం BRS క్యాంపు కార్యాలయంలో నిమజ్జన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, సతీమణి రేవతితో కలిసి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమను 9 రోజుల పాటు పూజలు చేశారు.నవరాత్రులు పూర్తయినందున సీడ్ గణేష్ ప్రతిమను ఇవాళ నిమజ్జనం చేశారు.