KMM: ఆదార్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు నిన్న జిల్లాలో అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షులు డా.శేషగిరిరావు పాల్గొని మాట్లాడుతూ.. అసమానతలు లేని సమాజం నిర్మించేందుకు కృషి చేయాలని, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సరైన ప్రత్యామ్నాయం ఆదార్ పార్టీయేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన తెలిపారు.