RR: సేంద్రీయ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయల సాగు రోజురోజుకు పెరుగుతుంది. వీటి ద్వారా దాదాపు 40 శాతం పోషకాలు పెరగడంతో పాటు, 15% అధిక దిగుబడి వస్తున్నట్లుగా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రసాయన ఎరువుల్ని తగ్గించడం కోసం ఉద్యాన వనాలలో నానో టెక్నాలజీ పద్ధతి ఉపయోగిస్తున్నట్లుగా తెలిపారు. RR అగ్రికల్చర్ యూనివర్సిటీలో ముందడుగు వేశారు.