SRD: విద్యార్థుల విద్యాభ్యాసానికి టీచర్లతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతైనా అవసరమని AAPC మహానంద ఆలూరే అన్నారు. కంగ్టి మండలం నాగూర్ కే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం పేరెంట్, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థుల అభ్యాసన, టీచర్ల బోధన పనితీరుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్ఎం రవీందర్ టీచర్లు, ప్రభాకర్ విజయ్ ఉన్నారు.