MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి ఊట్ల రమేష్ తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని TG జాగృతి పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఊట్ల రమేష్‌తో పాటు పలువురు తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు.