HYD: నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప వలకు చిక్కింది. ఇక్కడ ఓ రైతు ఆదివారం సరదగా అలా చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఒకేసారి వలకు 14 కేజీల భారీ చేప చిక్కడంతో అతడు ఎగిరి గంతేశాడు. ఆ కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. ‘సండే ఆ ఫ్యామిలీకి ఫండే’గా మారింది. ప్లేయర్స్, స్థానికులు ఈ చేపను ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.