KMR: బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం V59 న్యూస్ ఛానెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.