నల్గొండలో పారిశుద్ధ్య కార్మికురాలు బిపంగి అన్నపూర్ణ కారు ప్రమాదానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా నేతలు పరామర్శించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ పట్టణ కార్యదర్శి కృష్ణ పరామర్శించారు.