KMM: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 11,14,17న జరుగనున్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఒక వైపు పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుండగా, మరో వైపు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెలలో మద్యం ఏరులై పారుతోంది. పల్లెలు, పట్నాలు తేడాలేకుండా బెల్టు షాపులో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.