ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్(85) కన్నుమూశారు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళంలో ఆయన 300కి పైగా సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ సహా పలు సినిమాలు తీశారు.
Tags :