KMM: వైరా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కలిగి మంచిపట్టు ఉన్న BRS నేత మదన్‌లాల్ అనారోగ్య రీత్యా మరణించడంతో పార్టీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు, నాయకులను ముందుకు నడిపించే నేత లేకుండా పోయాడు. ఇదే పరిస్థితి కొనసాగితే పంచాయతీ ఎన్నికలలో అత్యధిక గ్రామపంచాయతీలను కోల్పోయే అవకాశాలు లేకపోలేదని BRS పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.