NZB: ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో దాదాపు రూ.130 కోట్ల నిధులు తీసుకురావడంలో విజయం సాధించామని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త వెల్లడించారు. రూ.37 కోట్ల ప్రభుత్వ నిధులు, TUFIDC, NUDA నిధులతో పాటు ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిన ఎల్లమ్మ గుట్ట బ్రిడ్జి వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయన్నారు.