MDCL: సొంతింటి కలపై కొంత మంది ఫోకస్ చేసి, మీకోసం సొంతింటి కల నిజం చేస్తామని సాకులు చెప్పి మోసం చేస్తున్న పరిస్థితి గ్రేటర్ HYD నగరంలో చోటు చేసుకుంటుంది. అలాంటి వారు మాయమాటలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. చెంగిచెర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కాల్ చేసి, సొంతింటి కల నిజం చేస్తామని నమ్మించి నేరగాళ్లు రూ. 23,400 కొట్టేసారు.