GNTR: 20 సూత్రాల అమలు కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ నేడు గురువారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరోగ్యం, విద్య, అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల పురోగతిని చైర్మన్ సమీక్షించనున్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి, విజయవాడకు బయలుదేరుతారు.