NLG: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, గుర్రంపోడ్ ఎస్సై మధు అన్నారు. బుధవారం మండలంలోని నడికూడా గ్రామంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు గాని, గొడవలు సృష్టించే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.