HYD: జలమండలి పరిధిలో 14.36 లక్షల నల్ల కలెక్షన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 85% వరకు డొమెస్టిక్ క్యాటగిరి కనెక్షన్లు ఉండగా, మిగిలిన 15% వాణిజ్య ఇండస్ట్రీయల్ తదితర ఉన్నాయి. ప్రతి నెల సుమారు 10 నుంచి 15 వేల వరకు కొత్త కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా మంజూరు అవుతున్నాయి.