WGL: నల్లబెల్లి కేంద్రంలోని ఐదో వార్డులో వార్డు మెంబర్గా తల్లీకూతుళ్లు బరిలోకి దిగడం చర్చనీయాంశం మారింది. తల్లి జక్కోజు సరోజనని బీజేపీ బలపరచగా, కూతురు ముషిక సౌజన్యని బీఆర్ఎస్ బలపరిచింది. తల్లీకూతుళ్లు ఒకేసారి రాజకీయ రంగంలో నిలవడం గ్రామంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకుని పరిష్కరించాలనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని వారు తెలిపారు.