NLG: చిట్యాల మండలంలోని నేరడ గ్రామ పంచాయితీ లో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. అయితే రెండు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. గ్రామంలోని పది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1వ వార్డు నుంచి 5 వార్డు, 8వ వార్డు నుంచి 12వ వార్డు వరకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. 6, 7 వ వార్డుల్లో మాత్రమే ఇద్దరు చొప్పున అభ్యర్థులు పోటీలో నిలిచారు.