SKLM: మందస M అంబుగాం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతు పనుల నిమిత్తం గురు, శుక్రవారాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రమణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చినలొహరిబంద, కొత్తపేట, దుమ్మోలూరు, మామిడిపల్లిలో ఉ. 10.30 నుంచి సా.5 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలని కోరారు.