SKLM: ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కృషితో పలు ఆలయాలకు దీప, ధూప, నైవేద్యాలకు నిధులు మంజూరయ్యాయి. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గరిమెళ్ళ కొత్తవలస గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయం, మునగవలస శ్రీ సుందర మల్లికార్జున స్వామి ఆలయం, కొర్లకోట శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయాలకు నెలకు 10 వేలు అందిస్తారు.