SKLM: పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష గురువారం ఉ. 10.30 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ MPDO ఆఫీసు వద్ద DLDO ఆఫీసు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉ.11 గంటలకు పలాస మున్సిపాలిటీలో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.11.30 గంటలకు మున్సిపాలిటీ దత్తాశ్రమంలో 51వ దత్తాత్రేయ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.