కృష్ణా: జిల్లాలో స్వమిత్వ సర్వేను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ నిన్న అధికారులను ఆదేశించారు.జిల్లా జేసీ నవీన్‌తో కలిసి గన్నవరం మండలంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి సర్వేయర్లు, రీ -సర్వే డిప్యూటీ తహశీల్దార్లతో స్వమిత్వ సర్వే పురోగతిపై కలెక్టర్ బాలాజీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు.