SRPT: గరిడేపల్లి మండలంలో 8 క్లస్టర్ల పరిధిలో బుధవారం 26 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు, 300 వార్డులకు 28 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో సరోజ తెలిపారు. మండలంలో 33 గ్రామపంచాయతీల పరిధిలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా 8 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.