కృష్ణా: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కైల్ అనిల్ కుమార్ మొవ్వ మండల తహసీల్దార్‌కు నిన్న వెనతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి, సమన్వయంతో ధాన్యం మిల్లులకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.