KNR: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 27న నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై, 29న ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. గంగాధర మండలంలో మొత్తం 266 సర్పంచ్, 725వార్డ్ నామినేషన్లు దాఖలు కాగా, స్క్రూటినీ అనంతరం 169 వాలిడ్ కాగా.. 31 సర్పంచ్, 60వార్డ్ సభ్యులు విత్ డ్రా చేసుకున్నారు. 138 సర్పంచ్, 583 వార్డ్ అభ్యర్థులు పోటీపడనున్నారు.