KRNL: స్పోర్ట్స్ ఆథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి ఇన్విటేషనల్ బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు మురళీ కృష్ణ, ముస్తహీర్ ఇవాళ పేర్కొన్నారు. విజేతలకు నగదు, షీల్డ్‌లను బహూకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు మహిళలు, పురుషులకు నిర్వహిస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం 7989173121ను సంప్రదించాలన్నారు.