VKB: బంట్వారం మండలంలోని KGVB పాఠశాలలో గురువారం HPV వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ శైలజ ఆధ్వర్యంలో బంట్వారం PHC మెడికల్ ఆఫీసర్ మాజిద్ ఖాన్ ఈ కార్యక్రమం నిర్వహించారు. HPV వ్యాక్సిన్ తీసుకోవడంతో భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర క్యాన్సర్లను ముందుగానే నివారించవచ్చని చెప్పారు.