MHBD: ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సొంతింటి కళ నెరవేరుతోందని ఎమ్మెల్యే మురళినాయక్ అన్నారు. మహబూబాబాద్ 1వ వార్డ్ ఈదులపూసలపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.