NRML: మామడ మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఇల్లందుల రాకేష్ పరిశీలించారు. ఈ మేరకు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధరకు పంటలను విక్రయించాలని సూచించారు. అనంతరం కొనుగోలు వివరాలు తెలుసుకుని అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.