WGL: రాయపర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయంలో ఇవాళ ఉదయం 9 గంటలకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు MRO శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.