SRCL: సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మూడవ రోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7,307 మంది విద్యార్థులకు గాను 7,297 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కన్నారు. మొత్తం 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, 99.85% మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు.