PDPL: భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓదెల మండలం పొత్కపల్లి, ఓదెల, కొలనూరు రైల్వే స్టేషన్లలో శనివారం పోలీస్ బృందాలు తనిఖీ నిర్వహించారు. శనివారం ఆయా రైల్వే స్టేషన్లలో బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్స్ స్క్వాడ్ బృందాలతో లగేజ్ పార్సిళ్లు, బ్యాగులను తనిఖీలు చేశారు.