ATP: ప్రధానమంత్రి ఫండ్‌కి విరాళం అందించడం అభినందనీయమని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం రామచంద్రనగర్‌కు చెందిన సురేశ్ కుటుంబ సభ్యులు, చెస్ ప్లేయర్ శ్రావణి ప్రధానమంత్రి ఫండ్‌కి రూ. 52వేలు చెక్కును కలెక్టర్‌కు విరాళంగా అందజేశారు. దీంతో వారిని కలెక్టర్ అభినందించారు.