PDPL: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా శనివారం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.