MBNR: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద పాఠశాల యందు శనివారం వృత్యాంతర శిక్షణలో భాగంగా మాతృశ్రీ పబ్లిషర్స్ సవిత పాఠశాల ఉపాధ్యాయులకు ఆంగ్లము, గణితము, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రములలో మెలకువలను ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపాల్ సాగర్ అభినందనలు తెలిపారు.