MBNR: ఎస్సీ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి స్కాలర్షిప్ డబ్బులు తమ అకౌంట్లోనే జమ అవుతాయని గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో యూనివర్సిటీ విద్యార్థులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.