JN: జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGVB) ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు GCDO గౌసియా బేగం తెలిపారు. పదవ తరగతి పరీక్షలు రాసిన బాలికలు ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత గల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌసియా బేగం సూచించారు.