ADB: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలని ఆయనను కోరారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు హామీ ఇచ్చినట్లు రూపేష్ రెడ్డి పేర్కొన్నారు.