KMM: పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం సహకారం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే రాగమయితో కల్లూరులో పర్యటించిన మంత్రి ముందుగా షాదీ ఖానాను ప్రారంభించారు. అనంతరం నూతన లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందడంతో పేదల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు.