BHPL: చిట్యాల మండలం, అందుకుతండా గ్రామ వాస్తవ్యులు పుల్లల రాజయ్య ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి నేడు వారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.