ఇండియన్ బ్యాంకులో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. IT, అకౌంట్స్, క్రెడిట్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్మెంట్, HR, మార్కెటింగ్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వయసు 22-37 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి అర్హత BE, BTech, CA, MBA. పూర్తి వివరాలకు https://ibpsreg.ibps.inను సంప్రదించాలి.