WGL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రేటర్ WGLలోని 56వ డివిజన్ గోపాలపురం చెరువు సమీపంలో శనివారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA నాగరాజు, మేయర్ సుధారాణి పాల్గొని మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలులో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.