NZB: సిరికొండ మండలంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎక్కడైనా గంజాయి విక్రయించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి విక్రయంతో యువత తప్పు దోవకు దారి పడుతున్నారని తెలిపారు.