MDK: ప్రజల దీర్ఘకాల ఆశ నెరవేరేలా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్లో కొత్త శాశ్వత మెడికల్ కాలేజ్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం తన ధ్యేయం అని ఎమ్మెల్యే అన్నారు.