TG: రెండు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లపై నివేదిక రానుంది. పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం MPTC, ZPTC ఎలక్షన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.