KDP: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇవాళ నూతన టీడీపీ నగర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, MLC టీబీ నాయుడు హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు ప్రజా నిబద్ధత, నిజాయితీతో పనిచేసి, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని MLA మాధవి రెడ్డి సూచించారు.