HYD: దుండిగల్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ విజన్ 2047 నిర్వహణ కోసం అవసరమైన విస్తీర్ణం, సౌకర్యాలు, రవాణా అనుసంధానం వంటి అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్శనలో ఉన్నతాధికారులు జయేష్ రంజన్, శశాంక, నర్సింహా రెడ్డి, ముషారఫ్ అలీ పాల్గొన్నారు. సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు.