BPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాలను రానున్న ఏడాది జూన్లో పూర్తిచేసి ప్రారంభిస్తామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలందరి కలలు సహకారం చేస్తామన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయన్నారు.